https://n9newsindia.blogspot.com/
*"ఎన్నికల ప్రచారంలో ఏరులై పారుతున్న మద్యం"*
నెల్లూరు జిల్లా
కావలి :
కావలి రూరల్ పరిధిలోని సర్వాయపాలెం గ్రామంలో భారీగా మద్యం పట్టివేత
272 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ప్లేన్ స్క్వాడ్ ,రూరల్ పోలీసులు
మన్నంగిదిన్నె షాపు నెంబర్ 78 నుంచి తరలిస్తున్న వైనం
షాపు యజమాని పవన్ కుమార్ ఎన్నికల సమయంలో అధిక రేట్లు అమ్ముకునేందుకు తరలిస్తున్నారని సమాచారం
మద్యం తరలిస్తున్న ఉప్పాల వెంకయ్య ,ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
Comments
Post a Comment